AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఉత్కంఠ మ్యాచ్‌లో విరిగిపోయిన ప్లేయర్ షూ.. క్రీడా స్ఫూర్తి చాటిన ప్రత్యర్థి కోచ్.. నెట్టింట్లో వైరల్ వీడియో..

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ప్రత్యర్థి జట్టు కోచ్ ఆటగాడికి షూస్ చిరిగిపోయింది. దీంతో ఓ ఆసక్తికరమైన దృశ్యం అక్కడ కనిపించింది. దీని వీడియోను కామన్వెల్త్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

Watch Video: ఉత్కంఠ మ్యాచ్‌లో విరిగిపోయిన ప్లేయర్ షూ.. క్రీడా స్ఫూర్తి చాటిన ప్రత్యర్థి కోచ్.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Cwg 2022
Venkata Chari
|

Updated on: Jul 31, 2022 | 4:50 PM

Share

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 మూడవ రోజున అనేక మ్యాచ్‌లు జరుగుతున్నాయి . ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రత్యర్థి జట్టు కోచ్ తన బూట్లు తీసి ఆటగాడికి ఇచ్చిన సీన్, అందర్నీ ఆకట్టుకుంటుంది. దీని వీడియోను కామన్వెల్త్ ట్వీట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. ఈ మ్యాచ్ మలేషియా, జమైకా మధ్య జరిగింది.

ఈవెంట్‌లో రెండవ రోజు మలేషియా, జమైకా మధ్య బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా అత్యుత్తమ ఆటగాడు శామ్యూల్ రికెట్స్ బూట్లు చిరిగిపోయాయి. దీంతో కొంత సేపు ఆట నిలిచిపోయింది. మలేషియా కోచ్ హెండ్రూవాన్ ఈ దృశ్యాన్ని చూస్తూ రికెట్స్ దగ్గరకు చేరుకున్నాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ షూస్ తీసి ఆయనకు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కోచ్ హెంద్రేవన్‌ సెంటిమెంట్‌ని చూసి స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి జమైకా ప్లేయర్ రికెట్స్ కూడా కోచ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో రికెట్స్ ఓడిపోయాడు. ఈ బ్యాడ్మింటన్ డబుల్స్ మ్యాచ్‌లో రికెట్స్ 21-7, 21-11తో తన భాగస్వామి జోయెల్ అంగస్ చేతిలో ఓడిపోయాడు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!