క్రికెటర్ రింకు సింగ్‌పై బీసీసీఐ వేటు
యువ క్రికెటర్ రింకు సింగ్‌పై బీసీసీఐ వేటు వేసింది. అనుమతి తీసుకోకుండా ఇటీవల అబు దాబిలో జరిగిన టీ20 టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్నారని మండిపడ్డ బీసీసీఐ.. మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు సింగ్ ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్‌లోనూ మెరిశాడు.