‘బౌండరీ కౌంట్‌’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ

2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ. దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్‌లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని […]

‘బౌండరీ కౌంట్‌’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 7:47 AM

2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ.

దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్‌లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కుంబ్లే అధ్యక్షత వహిస్తాడు. వచ్చే సమావేశంలో ఈ వివాదాస్పద అంశాన్ని కమిటీ చర్చించనుంది. సూపర్ ఓవర్లో ఫలితం తేలకపోతే బౌండరీ కౌంట్ విధానాన్ని 2009 నుంచి ఉపయోగిస్తున్నాం. దాదాపు అన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఈ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. బౌండరీ కౌంట్‌ క్రికెట్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది’’ అని పేర్కొన్నారు. కాగా జూలై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆ తరువాత సూపర్ ఓవర్లోనూ ఫలితం రాలేదు. దీంతో బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..