AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane : నేను వైస్ కెప్టెన్ గానే కొనసాగుతా.. క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే

ఇటీవల టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ అవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆస్ట్రేలియా గడ్డపై రహానే కెప్టెన్సీలో భారత్‌ సంచనలన విజయం నమోదు చేసిన..

Ajinkya Rahane : నేను వైస్ కెప్టెన్ గానే కొనసాగుతా.. క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 12:36 PM

Share

Ajinkya Rahane : ఇటీవల టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ అవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆస్ట్రేలియా గడ్డపై రహానే కెప్టెన్సీలో భారత్‌ సంచనలన విజయం నమోదు చేసిన నేపథ్యంలో కోహ్లీ స్థానంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానేకు బాధ్యతలు ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. కాగా ఈ వార్తలపై రహానే స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ కు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని స్పష్టం చేసాడు రహానే. తాను వైస్ కెప్టెన్ గా నే ఉంటానని, కోహ్లీ లేని సమయంలో కెప్టెన్ గా బాధ్యతలను సవీకరిస్తానని అన్నాడు. జట్టు సమిష్టి గా కృషి చేయడమే ఆసీస్‌లో ఘన విజయానికి కారణమని రహానే తెలిపాడు. ఇక కోహ్లీ తాను పరస్పరం ఎంతో గౌరవంగా, పారదర్శకంగా ఉంటామని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Badminton World Federation : థాయ్‌లాండ్‌ వేదికగా బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌.. సింధు, శ్రీకాంత్ రాణిస్తారా..?

రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..