US Powerball: 875 మిలియన్ డాలర్లు గెలుచుకునే సువర్ణవకాశం.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
ఇండియాలో ఉండే.. మిలియన్ల కొద్ది అమెరికన్ డాలర్లు పొందే అవకాశం మీకు కల్పిస్తోంది లోటో స్మైల్. ఇందుకోసం మీరు చేయాల్సిందిగా ఒక్కటే పని. అదేంటంటే.. లాటరీ కొనుగోలు చేయడమే. మీ లక్ బాగుండి.. లాటరీ తగిలిందా.. దెబ్బకు లైఫ్ నెక్ట్స్ లెవల్‌లో టర్న్ తీసుకుంటుంది..

చాలామంది పేదలు, ఆర్థిక కష్టాలు అనుభవించేవారు ఉన్నపళంగా తనకు ధనలాభం జరిగేలా చూడాలంటూ దేవుళ్లను ప్రార్థిస్తుంటారు. డబ్బుల మూటలో, ఏదో లాటరీనో తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని ఆశిస్తారు. మరి ఆ తరుణం మీకళ్ల ముందే ఉంటే? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 875 మిలియన్ల డాలర్లను సొంతం చేసుకునే అవకాశం వస్తే? ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. ఆ తరుణం మీ ముంగిటకు వచ్చింది. అవును, ఇండియాలో ఉండే 875 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకునే సువర్ణావకాశం వచ్చింది. ఇందుకు లోటో స్మైల్ అవకాశం కల్పిస్తోంది. అవును, లాటరీ ద్వారా ఈ భారీ మొత్తాన్ని గెలుచుకునే సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. ఇండియాలో ఉండే.. మిలియన్ల కొద్ది అమెరికన్ డాలర్లు పొందే అవకాశం మీకు కల్పిస్తోంది లోటో స్మైల్. ఇందుకోసం మీరు చేయాల్సిందిగా ఒక్కటే పని. అదేంటంటే.. లాటరీ కొనుగోలు చేయడమే. మీ లక్ బాగుండి.. లాటరీ తగిలిందా.. దెబ్బకు లైఫ్ నెక్ట్స్ లెవల్‌లో టర్న్ తీసుకుంటుంది. భారతదేశంలో ఉండి.. అమెరికా పవర్ బాల్ లాటరీ గేమ్‌లో పాల్గొనడం ద్వారా ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
జులై 15 వ తేదీన అంటే ఈ శనివారం, పవర్‌బాల్ లాటరీ ద్వారా $875 మిలియన్లు (537 బిలియన్ రూపాయలు) కంటే ఎక్కువ గెలుచుకునే అవకాశం మీ ముందు ఉంది. భారతదేశంలో.. మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండానే అమెరికా పవర్‌బాల్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. LottoSmileఅందిస్తున్న చట్టబద్ధమైన ఆన్‌లైన్ విధానంలో.. ఈ లాటరీ టికెట్‌ను పోందవచ్చు.
పవర్‌బాల్, ఇతర విదేశీ లాటరీల కోసం అధికారిక టిక్కెట్‌లను సురక్షితంగా కొనుగోలు చేయడానికి వేలాది మంది భారతీయులు ఇప్పటికే LottoSmileలో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. లోటో స్మైల్.. ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లాటరీ టిక్కెట్ మెసేజింగ్ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రజలు సైతం ఈ గేమ్‌లో పాల్గొనడానికి, అతిపెద్ద అంతర్జాతీయ లాటరీలను గెలవడానికి వీలు కల్పిస్తుంది. 2002లో ప్రారంభించినప్పటి నుండి LottoSmileప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్లకు పైగా విజేతలకు $120 మిలియన్లకు పైగా బహుమతులు అందజేసింది. LottoSmileఎలా ఉంటుందో తెలుసుకుందాం..
$875 మిలియన్లు గెలుచుకునేందుకు 3 దశలు పూర్తి చేయాల్సి ఉంటుంది..
- TheLotterవెబ్‌సైట్‌లో పవర్ బాల్ పేజీపై క్లిక్ చేయాలి.
- అందులో ఐదు ప్రధాన సంఖ్యలు, ఒక అదనపు సంఖ్యను సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తరువాత ప్లే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
యునైటెడ్ స్టేట్స్‌లోని LottoSmileస్థానిక ఏజెంట్‌లు మీ తరపున టిక్కెట్‌లను కొనుగోలు చేసి మీ ఖాతాకు స్కాన్ చేస్తారు. మీరు గెలిస్తే, బహుమతి 100% మీదే, ఎటువంటి కమీషన్లు ఛార్జ్ చేయబడవు. పవర్‌బాల్ టిక్కెట్‌ల ధర సుమారు 5 డాలర్లు ఉంటుంది. వెబ్‌సైట్ ద్వారా వసూలు చేయబడిన సేవా రుసుము కూడా ఇందులోనే కలిపి ఉంటుంది.
భారతదేశం నుండి యూఎస్ లాటరీ గేమ్ ఆడటం చట్టబద్ధమేనా?
యునైటెడ్ స్టేట్స్ రూల్స్ ప్రకారం.. లాటరీ గేమ్‌లో పాల్గొనడానికి ఆ దేశ పౌరుడు, నివాసి కానవసరం లేదు. విదేశీయుడు పాల్గొనడం, గెలుపొందడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు. దీని ప్రకారం.. భారతీయులు సైతం LottoSmileఅధికారిక, ప్రసిద్ధి చెందిన టిక్కెట్ మెసెంజర్ సర్వీస్ ద్వారా వారి తరపున చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అధికారిక లాటరీ టిక్కెట్‌లతో Powerball drawలో పాల్గొనవచ్చు.
మరి భారతీయులు గెలిస్తే.. ఏం జరుగుతుంది?
ఒక భారతీయుడు లాటరీ డ్రాలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంటే.. ఆ బహుమతి డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేయబడుతుంది. అయితే, సదరు వ్యక్తి లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నట్లయితే, విజేత వ్యక్తిగతంగా బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి LottoSmileఅవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. విజేత LottoSmileeకి ఎటువంటి కమీషన్ లేదా అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియలో లాటరీ కొనుగోలుదారుడికి సహాయంగా ఫ్రీ అటార్నీ అందించబడుతుంది.
జులై 15వ తేదీన అంటే ఈ శనివారం పవర్‌బాల్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. భారతదేశంలో ఉండి.. పవర్‌బాల్ లాటరీ గేమ్ ఎలా ఆడాలి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, LottoSmileవెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Note: Serlo Limited LottoSmile.in ఈ లాటరీని నిర్వహిస్తోంది. Serlo Limited 25 ఫిబ్రవరి 2022న ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2001 జారీ చేసిన నిబంధనల ప్రకారం ఐల్ ఆఫ్ మ్యాన్ గ్యాంబ్లింగ్ సూపర్‌విజన్ కమిషన్ ద్వారా లైసెన్స్ పొందింది. 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అవకాశం. జూదం హానికరం. బాధ్యతాయుతంగా ఉండండి.