Kasturi Cotton: ‘పత్తి’ భారతీయ సంప్రదాయానికి పెట్టింది పేరు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు

అంతర్జాతీయ వాణిజ్యంలో పత్తిని ప్రముఖంగా పండిస్తున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం నుంచి చాలా కాలంగా పత్తి ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా గుర్తింపు పొందింది. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ టెక్స్‌టైల్స్‌ వారసత్వానికి మన దేశం ఎంతగానో దోహదపడింది. భారతీయ పత్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళే ప్రయాణించేందుకు

Kasturi Cotton: 'పత్తి' భారతీయ సంప్రదాయానికి పెట్టింది పేరు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు
Kasturi Cotton
Follow us

|

Updated on: Apr 18, 2024 | 3:58 PM

అంతర్జాతీయ వాణిజ్యంలో పత్తిని ప్రముఖంగా పండిస్తున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం నుంచి చాలా కాలంగా పత్తి ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా గుర్తింపు పొందింది. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ టెక్స్‌టైల్స్‌ వారసత్వానికి మన దేశం ఎంతగానో దోహదపడింది. భారతీయ పత్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళే ప్రయాణించేందుకు కస్తూరి పత్తితో ఈ వారసత్వ కథలో నూతన అధ్యాయాన్ని భారతదేశం చేపట్టింది. అయితే అంతర్జాతీయ బ్రాండ్‌గా భారతదేశపు సుసంపన్నమైన కాటన్ మంచి గుర్తింపు పొందింది.

భారతీయ పత్తి కథ

భారతీయ పత్తి సంప్రదాయానికి పెట్టింది పేరు. శతాబ్దాలుగా, మన రైతులు భూమికి పోషణనిస్తూ, నాణ్యమైనదిగా, శుద్ధమైనదిగా ప్రసిద్ది చెందిన పత్తిని రైతులు సాగు చేస్తున్నారు. ప్రఖ్యాత వెనెటియన్ మర్చంట్, అన్వేషకుడు, రచయిత మార్కో పోలో 13 శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించారు. మెత్తని పత్తి కాయలు పండిస్తున్న భారతీయ కాటన్ మొక్కలను చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పత్తి కాయలను ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసే ఫ్యాబ్రిక్స్లోకి స్పిన్నింగ్ చేస్తారు. కస్తూరి కాటన్‌తోఈ గుణాలను అత్యుత్తమ భారతీయ పత్తికి ఉదాహరణగా నిలిచే బ్రాండ్‌గా మార్చాలన్నది మా లక్ష్యమని కంపెనీ చెబుతోంది. భారత ప్రభుత్వం, టెక్స్ టైల్స్‌ ట్రేడ్ బాడీలు, పరిశ్రమల మధ్య కొలాబరేటివ్ అయిన ఈ చొరవ, ప్రత్తి వ్యాల్యూ చెయిన్ మొత్తంలో మేటిగా, సుస్థిరంగా ఉండే విషయంలో మా నిబద్ధతకు తార్కాణం. వారసత్వం, ప్రగతిని మిశ్రమం చేయడం ద్వారా కేవలం పత్తిని పండించడమే కాకుండా ప్రపంచ స్టేజ్‌లలో భారతదేశపు పత్తి హెరిటేజ్ సంబరాలు జరుపుకునే వారసత్వాన్ని చాటుకుంది.

కొత్త లక్ష్యాలు, ప్రమాణాలు నెలకొల్పుట:

పత్తి నాణ్యతలో కస్తూరి కాటన్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పెద్ద ఎత్తున పండిస్తున్న దేశం నుంచి ప్రీమియం బ్రాండ్‌గా కస్తూరి కాటన్ని ప్రమోట్ చేయడంపై దృష్టిసారిస్తున్న తాము, నాణ్యత ఆకాంక్షలన్నిటినీ నెరవేర్చే కీలక పారామితులపై సర్టిఫై చేసిన పత్తిని నిరంతరం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ ద్వారా బ్రాండ్ పట్ల ప్రామాణికత, విశ్వాసం కల్పిస్తూ, ప్రమేయం ఉన్న వాటాదారులందరికీ ప్రయోజనం కల్పిస్తున్నాము.

కస్తూరి కాటన్ బ్రాండింగ్, ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ అమలు బాధ్యతను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), వస్త్ర మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కొలాబరేషన్‌తో కాటన్ టెక్స్‌టైల్స్‌ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నిర్వర్తిస్తోంది. 1954లో నెలకొల్పిన టెక్స్ప్రోసిల్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ కాటన్ టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తుల ఎగుమతులను పెంపొందించడంలో కీలకంగా ఉంది. 1970లో నెలకొల్పబడిన సిసిఐ, ప్రత్తి రైతుల, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్ళడడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

కస్తూరి కాటన్‌ వాగ్ధానం ఏంటంటే..

కస్తూరి కాటన్‌తో నాణ్యత కొలమానాలకు మేము హామీ ఇస్తున్నాము. ఇవి మెత్తదనం, మెరుపు, బలం, సౌకర్యం, శుద్ధత, తెల్లదనం లాంటి టాంజిబుల్ ప్రయోజనాలు అందిస్తోంది. సర్వోత్తమ నాణ్యతలో చెప్పుకోదగిన ప్రమాణాలను పాటించడం ద్వారా కలర్ వైబ్రన్సీని పెంపొందిస్తూనే మెత్తదనం, దృఢత్వం, మన్నికను కస్తూరి కాటన్ పెంచుతోంది. భారతదేశంలో తయారుచేయబడిన కస్తూరి కాటన్ ప్రతి పోగు, వ్యాల్యూ చెయిన్ మొత్తంలో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఆరిజిన్, వెరిఫైయబుల్, ట్రేసబుల్ ధృవీకరణతో వస్తోంది.

Kasturi Cotton

Kasturi Cotton

కస్తూరి కాటన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు:

కస్తూరి కాటన్ చొరవ భారతీయ పత్తిని ప్రపంచ మార్కెట్‌కు ఎదగడంలో సాహసోపేతమైన ముందడుగు వేస్తోంది. కస్తూరి కాటన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే నాణ్యత, ట్రేసబిలిటికి మించి ఉన్నాయి. కస్తూరి కాటన్ని ఎంచుకోవడం ద్వారా తయారీదారులు, బ్రాండ్లు భారతీయ కాటన్కి ఉన్న పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా పెంచుతూనే అధిక నాణ్యత గల కాటన్‌లను అంతర్జాతీయ డిమాండ్‌ తీర్చగలవు. కస్తూరి బ్రాండ్‌తో ముడిపడివున్న ప్రీమియం ప్రతి ఫైబర్‌లో సర్వోత్తమ నాణ్యత, పనితనాన్ని ప్రతిబింబిస్తుంది. టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలోని వాటాదారులకు దీనిని విలువైన పెట్టుబడిగా చేస్తోంది.

కస్తూరి కాటన్ తీసుకున్న చొరవ భారతీయ పత్తిని అంతర్జాతీయ మార్కెట్ స్థాయికి పెంచడంలో వేసిన కీలక అడుగు. కాటన్ వ్యాల్యూ చెయిన్‌లోని వాటాదారులందరినీ ఏకం చేయడం ద్వారా, క్వాలిటి, ట్రేసబిలిటిని నిర్థారించుకునేందుకు కొత్త టెక్నాలజీని కవరేజ్‌ చేస్తూ కస్తూరి కాటన్ని మెరుగైన స్థానంలో ఉంచాలన్నది మా ఉద్దేశం. రాబోవు తరాలకు గర్వకారణంగా నిలవాలన్నది లక్ష్యం. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతూ, భారతీయ పత్తి సంపన్న వారసత్వాన్ని, కాలాతీత సంప్రదాయాన్ని జరుపుకుందాం.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.