పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
TV9 Telugu
గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి.
TV9 Telugu
ఎముకల ఎదుగుదలకు ఇందులో లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది.
TV9 Telugu
పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
TV9 Telugu
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతుంది.
TV9 Telugu
ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఉండి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వెన్ను నొప్పికి ఇది చక్కగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.
TV9 Telugu
కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది.
TV9 Telugu
కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.