God Rings: దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

ఈ రోజుల్లో అందరూ దేవుడి ప్రతిమకు సంబంధించిన ఉంగరాలు, బంగారు, వెండి ఆభరణాలను ధరించడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. వీటిని ధరించే ముందు కొన్ని రకాల నియమాలు పాటించాలి..

God Rings: దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
God Rings
Follow us
Chinni Enni

|

Updated on: Nov 14, 2024 | 4:44 PM

ఈ మధ్య కాలంలో మెడలోని చెయిన్స్‌కి, హారాలకు, నక్లెస్‌లకు, చేతికి పెట్టుకునే ఉంగరాలకు దేవుడి ప్రతిమలున్న వాటిని ధరిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్‌గా మారింది. ట్రెడిషనల్‌ గోల్డ్ ధరించడం మంచిదే. కానీ వీటిని ధరించాక కూడా కొన్ని రకాల పద్దతులు ఉంటాయి. అవి పాటించకపోతే మాత్రం వాటిని ధరించడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవుడి ఉంగరాలు ధరించే ముందు పూజలు, అభిషేకాలు ధరించాలి. అప్పుడే మీరు ధరించే వాటికి శక్తి వస్తుంది. మరి దేవుడి ఉన్న ఉంగరాలు ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.

ఇలా ధరించాలి:

దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు చాలా మంది ధరిస్తూ ఉంటారు. కానీ వీటిని ఎలా ధరించాలో కూడా తెలీదు. ఏదైనా గుడిలో పూజ చేయించి ధరించాలి. అలాగే దేవుడి ప్రతిమ తల.. చేతి మణికట్టు వైపు ఉండేలా ధరించాలి. చేతి పిడికిలి బిగించి చూస్తే.. కాళ్లు కిందకు ఉండాలి. ఇలా ధరిస్తే మంచిది.

మాంసాహారం తినకూడదు:

చాలా మంది చేసే తప్పు ఏంటేంటే చేతికి దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి మాంసాహారం తినేస్తారు. ఇది చాలా తప్పు. ఇంట్లో ఎలా మాంసాహారం వండితే దేవుడికి దూరంగా ఉంటారో.. అలాగే ఈ రింగ్స్ కూడా అంతే. మీరు మాంసాహారం తినేటప్పుడు ఉంగరాలు తీసేయడం మంచిది.

మద్యపానం – ధూమపానం:

దేవుడి ఉంగరాలు పెట్టుకుని ఎన్నో తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వాటిల్లో ధూమ పానం, మద్యపానం కూడా ఒకటి. ధూమ పానం, మద్యపానం చేసేటప్పుడు కూడా గాడ్ రింగ్స్ ఏమన్నా ఉంటే తీసి జాగ్రత్తగా ధరించాలి. ఇంట్లో దేవుడు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఒంటిపై దేవుడికి సంబంధించిన వస్తువులు ఉన్నా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను కేవలం పూజల సమయంలో ధరించడం మంచిది. రోజువారీ ధరించడం అంత మంచిది కాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..