Yadadri: ఇవాళ యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి..

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.. ఇవాళ యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు.

Yadadri: ఇవాళ యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి..
Visakha Sarada Peetadhipath
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 12, 2022 | 10:00 AM

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.. ఇవాళ యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 10 గంటల 30 నిముషాలకు యాదగిరిగుట్ట అతిధిగృహానికి చేరుకుని.. 10:45 నిముషాలకు నారసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ పునః ప్రారంభం తర్వాత తొలిసారి యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఆలయ నిర్మాణం పరిశీలన అనంతరం.. మధ్యాహ్నం 11:50నిముషాలకు యాదమహర్షి విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మీడియాను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు తిరుగుపయనం కానున్నారు స్వామి స్వరూపానందేంద్ర.

ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!