AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ దిశలో ఇంట్లో చెక్క ఫర్నిచర్ ఉంచడం శుభప్రదం.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

గృహావసరాలకు ఉపయోగించే చెక్క ఫర్నిచర్ కు వాస్తుశాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వస్తువులను ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం చెక్క వస్తువులను ఏ దిక్కున ఉంచడం సరైనదో ఈ రోజు తెలుసుకుందాం 

Vastu Tips: ఈ దిశలో ఇంట్లో చెక్క ఫర్నిచర్ ఉంచడం శుభప్రదం..  వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?
Wooden Furniture In House
Surya Kala
|

Updated on: Aug 17, 2023 | 10:55 AM

Share

ఇంటి తలుపుల నుండి కిటికీల వరకు అనేక వస్తువులను చెక్కతో తయారు చేస్తారు. కొన్ని ఇళ్లలో సోఫాలు, మంచాలు, బల్లలు, కుర్చీలు కూడా చెక్కతో తయారు  చేసినవి అందంగా కొలువుదీరతాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక చెక్క వస్తువు అయినా ఉంటుంది. గృహావసరాలకు ఉపయోగించే చెక్క ఫర్నిచర్ కు వాస్తుశాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వస్తువులను ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం చెక్క వస్తువులను ఏ దిక్కున ఉంచడం సరైనదో ఈ రోజు తెలుసుకుందాం

వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో చెక్క ఫర్నిచర్ ఉంచడం ప్రయోజనకరం. చెక్క ఫర్నిచర్ ఉంచడానికి ఆగ్నేయ మూలను అంటే ఆగ్నేయ దిశను ఎంచుకోవడం మంచిది. ఈ దిశలో చెక్క ఫర్నిచర్ ఉంచడం మీ కుటుంబ సభ్యుల ఆర్ధిక అభివృద్ధి బాగుటుంది. అంతేకాదు వ్యాపారాభివృద్ధి కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్ద వారికి చాలా లాభం చేకూరుతుంది. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు.

ఏదైనా వ్యాపారం చేస్తే.. లాభాలను ఆర్జిస్తారు. ఈ దిశలో గ్రీన్ కలర్ చెక్క ఫర్నిచర్ లేదా ఫర్నిచర్ మీద ఏదైనా ఆకుపచ్చ రంగు కవర్స్ ను వేయాలి. ఇలా చేయడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఆగ్నేయ మూలలో కాకుండా.. తేలిక పాటి ఫర్నిచర్ అయితే తూర్పు దిక్కున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది బరువు లేకుండా ఉన్నట్లేయితేనే.. ఇలా చేయాలి.

ఇవి కూడా చదవండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఏ గదిలోనైనా, డ్రాయింగ్ రూమ్‌లో లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా చెక్క ఫర్నిచర్ ఉంచడానికి ఆగ్నేయ కోణాన్ని అంటే ఆగ్నేయ దిశను ఎంచుకోవడం మంచిది. ఈ దిశ చెక్కకు సంబంధించినది కాబట్టి.. ఆగ్నేయ కోణంలో చెక్క సామాను ఉంచినట్లయితే ఆ దిశకు సంబంధించిన అంశాలు శుభ ఫలితాలనిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట