Utpanna Ekadashi: ఈ రోజు ఉత్పన్న ఏకాదశి.. ఏ శుభ సమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి

ఉత్పన్న ఏకాదశి అనేది హిందూ మతంలో విష్ణువుకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పర్వదినం. విశ్వాసం ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన మోక్షం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.

Utpanna Ekadashi: ఈ రోజు ఉత్పన్న ఏకాదశి.. ఏ శుభ సమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Utpanna Ekadashi 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2024 | 6:17 AM

శ్రీ మహా విష్ణు ఆరాధనకు ఉత్పన్న ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ సంవత్సరం 26 నవంబర్ 2024 న జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దేవి ఏకాదశి రోజున జన్మించింది. ఆమె పాపాలను నాశనం చేసి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం ప్రముఖమైనవి. ఈ యోగాలలో శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరి కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి.

ఉత్పన ఏకాదశి తిథి ఉత్పన్న ఏకాదశి తిథి

పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి మంగళవారం నవంబర్ 26వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 01:01 నుంచి మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ బుధవారం తెల్లవారుజామున 03:47 వరకు ఆచరిస్తారు. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 26న మాత్రమే ఆచరిస్తారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఉపవాసం విరమించవచ్చు.

ఉత్పన్న ఏకాదశి పూజ, శుభ సమయం

పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి పూజ సమయం నవంబర్ 26 ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ శుభ యోగంలో శ్రీవిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఉత్పన ఏకాదశి దీక్ష విరమణ సమయం

ఏకాదశి ఉపవాసం చేసిన వారు మర్నాడు అంటే ద్వాదశి తిధి లో ఉపవాసం విరమిస్తారు. ఈ నేపధ్యంలో రేపు 27 నవంబర్ 2024న ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. పరణకు ఉత్తమ సమయం మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు. పరణకు ముందు శ్రీ విష్ణువు ను ధ్యానించండి. తరువాత దీక్ష విరమణ చేయండి.

ఉత్పన ఏకాదశి పూజా విధానం, పూజ విధి

ఉపవాసం రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీమాత విగ్రహాలను ప్రతిష్ఠించాలి. తర్వాత పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించాలి. “ఓం నమో నారాయణ” అనే మంత్రాన్ని జపించండి. అలాగే విష్ణువుకు తమలపాకులు, కొబ్బరికాయ, పండ్లు, పంచామృతం, అక్షతం, స్వీట్లు, చందనం సమర్పించండి. చివర్లో హారతి ఇచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి.

ఉత్పన ఏకాదశి ప్రాముఖ్యత

సనాతన ధర్మం నమ్మకం ప్రకారం ఏకాదశిని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన అన్ని రకాల పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మోక్షం, విష్ణులోకంలో స్థానం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుని కోరికలన్నీ నెరవేరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఈ ఉపవాసం పాపాల నుంచి విముక్తి పొందడమే కాకుండా జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

భారతదేశంలోని టాప్ SUVలు.. దేశంలోని 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలోని టాప్ SUVలు.. దేశంలోని 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..