Top 9 ET: రష్మిక, విజయ్ పెళ్లి కార్డు బయటికి వచ్చింది.. ఎలా ఉందో మీరు ఓ లుక్ వేయండి
మన శంకరవరప్రసాద్ గారు సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా బయట పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో చిరు చేతికి కట్టుతో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. చిరుకు ఏమైందోనని.. అందరూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విషయం బయటికి వచ్చింది.రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే వీళ్ల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 26వ తేదీన ఉదయ్‌పుర్‌లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌ను కూడా విజయ్ కలిశారు. ఈ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతోపాటే.. నెటిజన్లు అందరూ తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేందుకే విజయ్ తెలంగాణ సీఎంను కలిశారంటూ వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్ కేర్ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

