AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం, ఇతర సేవల టికెట్ల క్యాలెండర్ విడుదల

స్వామివారి దర్శనం కోసం వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ ను టీటీడీ  విడుదల చేసింది. ఈ క్యాలెండర్ వెంకన్న భక్తులకు ఉపయోగకరంగా ఉండనుంది. భక్తులకు అందుబాటులోకి క్యాలెండర్ వివరాల్లోకి వెళ్తే.. 

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం, ఇతర సేవల టికెట్ల క్యాలెండర్ విడుదల
Tirumala
Surya Kala
|

Updated on: May 12, 2023 | 12:02 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించిన క్యాలండర్ ను ప్రకటించింది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ ను టీటీడీ  విడుదల చేసింది. ఈ క్యాలెండర్ వెంకన్న భక్తులకు ఉపయోగకరంగా ఉండనుంది. భక్తులకు అందుబాటులోకి క్యాలెండర్ వివరాల్లోకి వెళ్తే..

తిరుమల ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించిన క్యాలండర్ విడుదల చేసింది టీటీడీ. ఇక నుంచి ప్రతి నెల 18వ తేది నుంచి 20 వ తేది వరకు లక్కిడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 21వ తేదిన వర్చువల్ సేవా టికెట్లతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టికెట్లు విడుదల చేస్తారు. 23వ తేదిన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయో వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 24వ తేదిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. ఇక 25వ తేదిన వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!