AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మీ ఇంటి వద్దకే TTD 2023 క్యాలెండర్లు, డైరీలు.. ఇలా కొనండి..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి నేరుగా తిరుమలకే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే తెప్పించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మీ ఇంటి వద్దకే TTD 2023 క్యాలెండర్లు, డైరీలు.. ఇలా కొనండి..
Ttd Calendar 2023
Narender Vaitla
|

Updated on: Nov 02, 2022 | 7:50 AM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి నేరుగా తిరుమలకే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే తెప్పించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? టీటీడీ 2023 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా క్యాలెండర్‌, డైరీలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ వీటి ధర ఎంత.? ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానములు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* ఒకవేళ ముందుగానే రిజిస్టర్ అయి ఉంటే ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. లేదంటే రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఇక అనంతరం రైట్‌ సైడ్‌లో చివర్లలో ఉండే పబ్లికేషన్స్‌లో ఉండే డైరీస్‌/క్యాలెండర్స్‌/పంచాగమ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

* తర్వాత కొన్ని కండిషన్స్‌ కనిపిస్తాయి. దానిపై క్లిక్‌ చేసి అగ్రీ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

* అనంతరం షిప్పింగ్ కంట్రీని సెలక్ట్‌ చేసుకొని బిగ్‌ డైరీస్‌/స్మాల్‌ డైరీస్‌/క్యాలెండర్‌/టేబుల్‌ టాప్‌ క్యాలెండర్స్‌లో నచ్చిన వాటిని ఎంచుకోవాలి.

* తర్వాత క్వాంటిటిని ఎంచుకొని ప్రోసీడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* చివర్లో మీ అడ్రస్‌ను ఎంటర్‌ చేసి చివర్లో పేమెంట్‌ చేస్తే సరిపోతుంది.

* ధర విషయానికొస్తే పెద్ద డైరీ రూ.150 కాగా.. చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్‌ రూ.130గా ఉంది. టేబుల్‌ క్యాలెండర్‌ రూ.75తో పాటు పోస్టల్‌ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..