AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: దంపతుల మధ్య నిత్యం గొడవలా.? ఇంట్లో ఈ మార్పులు చేసి చూడండి..

ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆర్థిక, ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. వాస్తు నిపుణులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతుంటారు. ఇంట్లో ఉండే వస్తువులు, అవి ఉన్న దిశ ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు...

Vastu Tips: దంపతుల మధ్య నిత్యం గొడవలా.? ఇంట్లో ఈ మార్పులు చేసి చూడండి..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Dec 17, 2022 | 6:35 AM

Share

ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆర్థిక, ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. వాస్తు నిపుణులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతుంటారు. ఇంట్లో ఉండే వస్తువులు, అవి ఉన్న దిశ ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. ఇక దంపతుల మధ్య నిత్యం గిల్లి కజ్జాలకు ఇంట్లో ఉండే వస్తువులు ప్రభావం చూపుతాయని మీకు తెలుసా.? చైనాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చరల్‌ సిద్ధాంతం ఫెంగ్‌ షుయ్‌ ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కపుల్స్‌ మధ్య గొడవలు దూరమై సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

* దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరగాలంటే బెడ్‌ రూమ్‌లో రెడ్‌ రోజేస్‌ను ఉంచాలని చెబుతున్నారు. వీటివల్ల కపుల్స్‌ మధ్య బంధం బలపడుతుందని చెబుతున్నారు. ఒకవేళ పువ్వులు లేకపోతే కనీసం గులాబీ పువ్వు పెయింటింగ్‌ను ఉంచాలని చెబుతున్నారు.

* దంపతుల మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో పక్షుల పోస్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలని షెంగ్‌ షుయ్‌ సిద్ధాంతం చెబుతోంది. మరీ ముఖ్యంగా బెడ్‌ రూమ్‌లో లవ్‌ బర్డ్స్‌ ఫొటోను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

* వైవాహిక జీవితంలో కలకాలం ఆనందం కొనసాగాలనుకుంటే బెడ్‌రూమ్‌లో డాల్ఫిన్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. డాల్ఫిన్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండే ఫొటోను ఏర్పాటు చేసుకుంటే వైవాహిక జీవితంలో ఆనందాన్ని తెస్తుందని చెబుతారు.

* ఫెంగ్‌ షుయ్‌ సిద్ధాంతం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఇంట్లో గోడలపై వైట్‌ హార్స్‌ చిత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్రం పురోగతికి చిహ్నంగా భావిస్తారు.

* భాగస్వామితో మంచి సంబంధం కొనసాగాలంటే బెడ్‌ రూమ్‌లో మీ పాట్నర్‌తో దిగిన ఫొటోను ఏర్పాటు చేసుకోండి. ఈ ఫొటోలో మీరిద్దరూ నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల పాజిటివ్‌ ఎనర్జీ పెరిగి దంపతుల మధ్య గోడవలు తగ్గిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్