Lord Shiva: కొత్తింట్లో ఉద్భవించిన ‘శివలింగం’.. రోజు రోజుకూ పెరుగుతోంది.. నిజంగా దేవుడి మహిమేనా!

Lord Shiva: కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నల్లటి నాపరాయిలో ఆ మహా శివలింగం ఉద్భవించింది.

Lord Shiva: కొత్తింట్లో ఉద్భవించిన ‘శివలింగం’.. రోజు రోజుకూ పెరుగుతోంది.. నిజంగా దేవుడి మహిమేనా!
Shiva Lingam
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 27, 2022 | 5:30 AM

Lord Shiva: కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నల్లటి నాపరాయిలో ఆ మహా శివలింగం ఉద్భవించింది. రోజు రోజుకూ లింగాకారం మరింత పెరుగుతూ భక్తుల్ని, స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్వయంభూ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. విశేష పూజలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జిల్లాలోని నందవరం మండల కేంద్రంలో నివాసముంటున్న నాగలక్ష్మి కుటుంబం గత మూడేళ్ల క్రితం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్‌ నల్లటి నాపా బండరాళ్లు వేయించారు. అయితే, గత కొన్ని రోజుల క్రితం బయట భాగాన నల్లటి నాపా బండ రాయిపై ఒక చిన్న పాటి రద్రం మాదిరి వారి కంటడింది. అదేదో బండ మీద బరువవైన వస్తువు పడి అలా అయ్యింది అనుకున్నారు. కానీ, గత వారం రోజుల నుండి ఆ నల్లటి బండ పై చిన్న రద్రంలో నుండి కొద్దీ కొద్దిగ శివ లింగ రూపం బయటకు ఉద్బవిస్తూ వచ్చింది. ఇది గమనించిన నాగలక్ష్మి తన ఇంట్లో సాక్ష్యత్తు శివుడు వెలిశాడంటూ..పూజలు చేయటం మొదలు పెట్టింది. కానీ గత మూడు రోజుల నుండి అక్కడ ఉద్బవించిన శివ లింగం అంతకంతకు పరిమాణం పెంచుకుంటూ వస్తుందని చెబుతున్నారు. తమ ఇంట్లో ఆ శ్రీశైల మల్లికార్జున స్వామే కొలువయ్యాడని, చుట్టూ పక్కల ప్రచారం జరిగింది. ఇక శివ లింగాన్ని చూసేందుకు జనాలు క్యూ కట్టారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కొబ్బరి కాయలు, నైవేధ్యాలతో పూజలు మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే కొందరు హేతువాదులు మాత్రం ఇది కేవలం భూమి లోని మార్పు వల్లే జరిగిందని, ఇలా బండ రాయి ఉబ్బుకోని బయటకు వస్తుందని కొట్టి పారేస్తున్నారు.

Also read:

Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!

Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?