AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!

Viral Video: ఈ పాము ఫ్రీగా కారు షికారీ చేయాలనుకుందో ఏమోగానీ, నెమ్మదిగా ఓ వ్యాన్‌లో నక్కింది. ఆ తర్వాత ఊపిరాడలేదో ఏమో..

Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!
Snake
Shiva Prajapati
|

Updated on: Apr 26, 2022 | 8:53 PM

Share

Viral Video: ఈ పాము ఫ్రీగా కారు షికారీ చేయాలనుకుందో ఏమోగానీ, నెమ్మదిగా ఓ వ్యాన్‌లో నక్కింది. ఆ తర్వాత ఊపిరాడలేదో ఏమో.. మెల్లిగా గాలి పీల్చుకోడానికి అన్నట్టుగా బయటకొచ్చింది.. కానీ, పాపం ప్రమాదంలో పడింది. ఆ వ్యాన్ యజమాని కొంత దూరం వెళ్లిన తర్వాత.. బయటకు వచ్చి హడలగొట్టింది. హై స్పీడ్‌లో వెళ్తున్న వాహనంలోంచి.. పడిపోతాననే భయం కూడా లేకుండా ఆ పాము కాసేపు థ్రిల్‌గా ఫీలైంది. ఇంగ్లాండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

చార్లీ బ్రిస్టోన్ అనే యువకుడు తన తండ్రితో కలిసి వ్యాన్‌లో వెళ్తున్నాడు. ఇంతలో వ్యాన్ బానెట్‌లో నుంచి ఓ పాము బయటకు వచ్చింది. ఆ తర్వాత అది వ్యాన్ కుడివైపు అద్దం వైపుకు పాకింది. ఆ సమయానికి వ్యాన్ సుమారు 70 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది..అయితే, కాసేపు జర్నీని ఎంజాయ్ చేసిన ఆ పాము అలా ప్రయాణించడం ప్రమాదమని భావించిందో ఏమో.. మళ్లీ బానెట్ వైపునుకు వెళ్దామని ప్రయత్నించింది. కానీ, పట్టుతప్పి రోడ్డు మీద పడిపోయింది. ఆ తర్వాత ఏమైందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Also read:

Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!

Andhra Pradesh: సంసారానికి దూరంగా భర్త.. నిలదీస్తే ఒకటే ఏడుపు.. కృష్ణా నదిలో భార్య నిరసన..!

Follow Us
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక