Zodiac Signs:ఈ 3 రాశుల వారు తియ్యగా మాట్లాడుతారు..! కానీ పర్యవసనం వేరుగా ఉంటుంది..

Zodiac Signs: ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులుంటారు. అందరి స్వభావం ఒకే విధంగా ఉండాలని లేదు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. అందులో

Zodiac Signs:ఈ 3 రాశుల వారు తియ్యగా మాట్లాడుతారు..! కానీ పర్యవసనం వేరుగా ఉంటుంది..
Zodiac Signs
Follow us
uppula Raju

|

Updated on: Oct 12, 2021 | 12:32 PM

Zodiac Signs: ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులుంటారు. అందరి స్వభావం ఒకే విధంగా ఉండాలని లేదు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. అందులో కొంతమంది చాలా ప్రమాదకారులు. తేనె పూసిన కత్తిలాంటి వారు. మాటలతో తియ్యగా మాట్లాడుతారు. కానీ చేసేది మరొకటి ఉంటుంది. నటనలో వీరి నైపుణ్యం మామూలుగా ఉండదు. పైకి సాయం చేస్తున్నామనే పేరుతో తియ్యటి మాటలు మాట్లాడుతారు. కానీ మనసు నిండా బయటికి రాని ద్వేషం, కోపం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అటువంటి 3 రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. మీనం మీనరాశి వ్యక్తులు ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటారు. అతని నిజ స్వరూపం తెలియడానికి మీకు చాలా సమయం పడుతుంది. ప్రతిసారి వారు మిమ్మల్ని మోసం చేస్తారు. వారి మాటలతో ఒక కృత్రిమ ప్రపంచానికి తీసుకెళతారు. మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తారు. మీనరాశి వారితో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చెప్పే మాటలు అస్సలు నమ్మవద్దు.

2. వృశ్చికరాశి వృశ్చికరాశి వ్యక్తులు చాలా నిజాయితీవారిలా నటిస్తారు. కానీ చేసేవన్నీ ఇతరులకు హాని కలిగించే పనులు. వారి భావోద్వేగాలు, వ్యక్తిత్వం విషయానికి వస్తే వారు పచ్చి మోసగాళ్లు. వీరితో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తారు.

3. కన్యా రాశి కన్యా రాశి వ్యక్తులు కూడా అందరితో చాలా బాగా నటిస్తారు. మాటలు మాయాజాలంతో అందరిని నమ్మిస్తారు. నమ్మకద్రోహం చేయడంలో ముందుంటారు. వారికి కావలసిన దానికోసం ఎంత దూరమైనా వెళుతారు. అంతేకాదు ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడరు. అందుకే వీరికి దూరంగా ఉంటే మంచిది.

వామ్మో.. నలుగురు కూర్చునే కారులో 20 మంది అమ్మాయిలు..! గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌ సృష్టించారుగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!