AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras Daan: ధన్‌తేరాస్, దీపావళి రోజున వాటిని ఖచ్చితంగా దానం చేయండి..ఏడాది పొడువునా మీకు శుభం జరుగుతుంది

ధన్‌తేరస్, దీపావళి రోజున తీసుకున్న చర్యలు ముఖ్యంగా ఫలవంతంగా ఉంటాయి. ఈ రోజు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

Dhanteras Daan: ధన్‌తేరాస్, దీపావళి రోజున వాటిని ఖచ్చితంగా దానం చేయండి..ఏడాది పొడువునా మీకు శుభం జరుగుతుంది
Dhanteras Daan
Sanjay Kasula
|

Updated on: Oct 21, 2022 | 10:19 PM

Share

ఆనందం, శ్రేయస్సు కోసం ధన్‌తేరస్, దీపావళి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ధన్తేరస్, దీపావళి రెండింటిలోనూ లక్ష్మీ దేవి అమ్మవారి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీపావళి పండుగ ధంతేరస్ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ధంతేరస్ రోజున బంగారం, వెండి లేదా పాత్రలను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధన్‌తేరస్, దీపావళి నాడు చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుందని విశ్వసిస్తారు. ధన్‌తేరస్, దీపావళి నాడు ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం. 

దీపావళి, ధంతేరస్ నాడు ఆహారం దానం చేయండి

ధంతేరస్, దీపావళి నాడు అన్నదానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆహార ధాన్యాలను దానం చేయడం ద్వారా దాన ధర్మం లభిస్తుంది. ధంతేరస్ రోజున ఆహార ధాన్యాలను దానం చేయడం వల్ల ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదు. భోజనం చేసిన వ్యక్తికి దక్షిణ ఇచ్చి పంపించండి.

ఇనుము దానం..

చీపురు దానం..

ధంతేరస్, దీపావళి రోజున చీపురు దానం చేయడం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రెండు రోజులూ చీపురును దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఇది కాకుండా, మీరు ఏ దేవాలయానికైనా చీపురును కూడా దానం చేయవచ్చు. ఇలా కూడా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ప్రసన్నుడవుతాడు, డబ్బుకు లోటు ఉండదు.

వస్త్ర దానం..

దీపావళి, ధంతేరస్ రోజున పేదవారికి బట్టలు దానం చేయడం చాలా పుణ్యమైన పనిగా పరిగణించబడుతుంది. దీనికి సంతోషించిన కుబేరుడు తన ఆశీర్వాదాలను కురిపించాడని నమ్ముతారు. కుబేరుని అనుగ్రహం వల్ల ఇంట్లో సంపద నిల్వలు ఖాళీగా ఉండవు. ధన్‌తేరస్‌ రోజున వస్త్రదానం చేయడం మహాదాన్‌గా పరిగణించబడుతుంది. 

స్వీట్లు బహుమతిగా..

ధన్‌తేరస్, దీపావళి నాడు, ఆహారం, బట్టలు కాకుండా, కొబ్బరికాయ, మిఠాయిలను అవసరమైన వ్యక్తికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద నిండిపోయి జీవితంలో ఐశ్వర్యం వస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు