AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా.. శివరాత్రి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..

ఈ సంవత్సరం, మహాశివరాత్రి నాడు చాలా అరుదైనది. 144 ఏళ్లకు మాత్రమే ఇలా వస్తుందని చెప్పడంతో.. ఈ ఏడాది మహాశివరాత్రి  ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఈ రోజు కుంభరాశిలో శని, సూర్యుడు, చంద్రుడు కలవనున్నారు. దీంతో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది.

Maha Shivaratri: ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా.. శివరాత్రి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..
Lord Shiva
Surya Kala
|

Updated on: Feb 18, 2023 | 1:35 PM

Share

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడు విశ్వంలో శివలింగ రూపంలో ఉద్భవించాడని..  శివ పార్వతిల వివాహం జరిగిన రోజు అని హిందువుల విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. బిల్వ పత్రం, గంగ జలం, వంటి వాటితో పూజను చేస్తారు. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, గంగాజలం, చెరకు రసంతో అభిషేకం చేస్తారు.

 ఈ శివరాత్రి వెరీ వెరీ స్పెషల్..  ఈ సంవత్సరం, మహాశివరాత్రి నాడు చాలా అరుదైనది. 144 ఏళ్లకు మాత్రమే ఇలా వస్తుందని చెప్పడంతో.. ఈ ఏడాది మహాశివరాత్రి  ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఈ రోజు కుంభరాశిలో శని, సూర్యుడు, చంద్రుడు కలవనున్నారు. దీంతో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. అంతేకాదు మహాశివరాత్రి రోజున శని త్రయోదశి కూడా వచ్చింది. కనుక ఈ ఏడాది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం చాలా ఫలవంతంగా పండితులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలను చేయడం ద్వారా.. అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతారు.

దోష నివారణ కోసం మహా శివరాత్రి చేయాల్సిన పూజలు 

ఇవి కూడా చదవండి
  1. భోళాశంకరుడు పూజించడం, మంత్రాలు పఠించడం, మహాశివరాత్రి రోజంతా ఉపవాసం ఉండడం వల్ల మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు ఆరాధన సమయంలో శివుడిని మారేడు, ఉమ్మెత్త, లను సమర్పిస్తారు. గంగా జలంతో అభిషేకం చేస్తారు. శివుడిని ఆరాధించడం ద్వారా..  ఒక వ్యక్తి తన జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుండి విముక్తి పొందుతాడు.
  2. మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివపురాణం పఠించడం, మహామృత్యుంజయ మంత్రాలను పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
  3. ఏలి నటి శని ప్రభావం ఉన్నవారు మహాశివరాత్రి రోజున శివునితో పాటు హనుమంతుడిని పూజించాలి.
  4. మహాశివరాత్రి రోజున నీడ దానం చేయడం చాలా శ్రేయస్కరం.
  5. హాశివరాత్రి రోజున శివుని జలాభిషేకాన్ని పాలు, పెరుగు, గంగాజలంతో చేయాలి.
  6. హాశివరాత్రి రోజున రావి చెట్టును పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ