Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. ఈ నెలలో శ్రీవారి ఆలయంలో అన్నీ విశేషాలే..!

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల జాబితాను టీటీడీ ప్రకటించింది.ఈ నెలలో సగం

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. ఈ నెలలో శ్రీవారి ఆలయంలో అన్నీ విశేషాలే..!
Tirumala Balaji
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2022 | 7:51 AM

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. మీరు ఈ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే,మీరు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..ఎందుకంటే..ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల జాబితాను టీటీడీ ప్రకటించింది.ఈ నెలలో సగం రోజులపాటు విశేష పర్వదినాలు ఉన్నాయి. టీటీడీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆగస్టు 19న గోకులాష్టమి నిర్వహించనుండగా, ఆగస్టు 31న వినాయక చవితి పండుగ జరుపనున్నారు.

టీటీడీ ప్రకటించిన పర్వదినాలు..

– ఆగ‌స్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర‌. శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు చేస్తారు.

ఇవి కూడా చదవండి

– మెజాన్ ఫెస్టివ్ ఆఫర్ | బెస్ట్ సెల్లింగ్ చీరలపై 80% వరకు తగ్గింపు

– ఆగ‌స్టు 2న గ‌రుడ‌పంచ‌మి, శ్రీ‌వారి గ‌రుడోత్సవం

– ఆగ‌స్టు 6న శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి

– ఆగ‌స్టు 9న నారాయ‌ణ‌గిరిలో ఛ‌త్రస్థాప‌నం

– ఆగ‌స్టు 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్సవాలు

– ఆగ‌స్టు 11న శ్రావ‌ణ పౌర్ణమి, రాఖీ పండుగ‌, శ్రీ విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి

– ఆగ‌స్టు 12న శ్రీ హ‌య‌గ్రీవ జ‌యంతి, శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు

– ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం

– ఆగ‌స్టు 19న శ్రీ‌వారి ఆల‌యంలో గోకులాష్టమి ఆస్థానం

– ఆగ‌స్టు 20న శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఉట్లోత్సవం

– ఆగ‌స్టు 29న బలరామ జయంతి

– ఆగ‌స్టు 30న వరాహ జయంతి

– ఆగ‌స్టు 31న వినాయక చవితి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!