ఏ తప్పు చేయని వ్యక్తి ఈ భూమిపై లేడు. ఎవరైనా తప్పు చేసినప్పుడు.. వారి ముందు రెండు పరిస్థితులు ఉంటాయి. మొదటిది ఆ తప్పును దాచిపెట్టడం.. , రెండోది అంగీకరించి క్షమాపణలు చెప్పడం. తప్పు చేసిన తర్వాత.. క్షమాపణ చెప్పాలని కోరుకోవడం చాలా సార్లు జరుగుతుంది.. అయితే తప్పుని అంగీకరించడంలో.. క్షమాపణ చెప్పడానికి మధ్యలో కొందరికి అహం అడ్డువస్తుంది. అందుకే ఎవరికైనా క్షమాపణ చెప్పడానికి ధైర్యసాహసాలు కావాలని అంటారు. దీనితో.. ఎవరైనా పొరపాటు చేసి, దాని నుండి ఏమీ నేర్చుకోకపోతే, అది వారి భవిష్యత్తుకు ప్రమాదకరం. కాబట్టి జీవితంలోని తప్పుకు సంబంధించిన కొన్ని విలువైన విషయాలను తెలుసుకుందాం.. తప్పు నుంచి గుణపాఠం నేర్చుకున్న వారిని ఎప్పుడూ విజయలక్ష్మి విడిచి పెట్టదని అంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)