Vastu Tips: వంట గదిలో నళ్లా లీక్‌ అవుతోందా.? వెంటనే రిపేర్‌ చేయకపోతే, భారీ మూల్యం తప్పదు.

ఇంట్లో ఉండే వ్యక్తుల జీవితాలపై వస్తువుల ప్రభావం ఉంటుందని చాలా మంది విశ్విస్తుంటారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా ప్రతికూల..

Vastu Tips: వంట గదిలో నళ్లా లీక్‌ అవుతోందా.? వెంటనే రిపేర్‌ చేయకపోతే, భారీ మూల్యం తప్పదు.
Kitche Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2022 | 5:32 PM

ఇంట్లో ఉండే వ్యక్తుల జీవితాలపై వస్తువుల ప్రభావం ఉంటుందని చాలా మంది విశ్విస్తుంటారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా ప్రతికూల ప్రభావం చూపే వాటిలో వంటగదిలో నళ్లా కూడా ఒకటి. కొన్ని సందర్భాల్లో కిచెన్‌లో ఉండే నళ్లా లీక్‌ అవుతుంటుంది. చుక్క చుక్క నీరు కారుతూనే ఉంటుంది. అయితే ఇలా ఇంట్లో నీరు వృథాగా పోవడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

కేవలం వంట గదిలోనే కాకుండా ఇంట్లో ఏ నళ్లా లీక్‌ అవుతున్నా అది వ్యతిరేక ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుళాయి నుంచి నీరు వృథాగా పోతుందంటే ఇంట్లో దుబారా ఖర్చు ఎక్కువవుతున్నట్లు అర్థం. మరీ ముఖ్యంగా వంట గదిలో ఉండే నళ్లా లీక్‌ అయితే ఆర్థికంగా పురోగతి ఉండదని చెబుతారు. దీనికి కారణం వంట గది అగ్నికి కేంద్రంగా చెబుతారు. ఇలా అగ్ని, నీరు కలయిక వల్ల మనిషికి అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

కేవలం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. కుటుంబ సభ్యులు అనేక రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే వారు తరుచూ అనారోగ్యానికి గురవుతుంటారు. వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, ఇంట్లో సంతోషం కరువవడం, డబ్బు వృథా అవుతుంటాయి. ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా నీరు ప్రవహిస్తుంటే అది నెగిటివ్‌ ఎనర్జీకి దారి తీస్తుంది. ఇంట్లో నీరు ఇలా లీక్‌ అవుతుందంటే వెంటనే రిపేర్‌ చేయించుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే