వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు… శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు…

తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు... శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు...
Follow us

|

Updated on: Nov 30, 2020 | 9:33 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఒక్క శ్రీకాళహస్తీలోనే కాదు.. శైవ క్షేత్రాన్నింటికి భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీశుణ్ణి దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడిని ఆరాధిస్తున్నారు.

ఇక దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామిల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలతో తరలి రావడంతో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుండే పాతాల గంగ వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పాతలగంగలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. దీంతో పాతాలగంగ ప్రాంతం అంతా దీపకాంతుల వెలుతురులతో తళుక్కుమంటోంది. ఇదిలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు భక్తులు సామాజిక దూరం పాటించేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్