3 రోజుల్లో మిథునరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు.. ఆయా రాశులవారి ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది..!

అక్టోబర్ 16 న వృషభం నుండి మిధునరాశిలోకి ప్రవేశించాడు. దాని శుభ, అశుభ ప్రభావాలు నిర్దిష్ట రాశివారిపై ప్రతిబింబించాయి. దీని ప్రకారం అక్టోబర్ 30న ఉదయం 6 గంటలకు, కుజుడు మిథునరాశిలోకి వ్యతిరేక దిశలో సంచరిస్తాడు. అందువలన

3 రోజుల్లో మిథునరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు.. ఆయా రాశులవారి ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది..!
Zodiac Signs
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 26, 2022 | 6:43 PM

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశిపరివర్తనానికి చాలా ప్రామఖ్యత ఉంటుంది. గ్రహాలు రాశి మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. కొందరికి అది శుభప్రదంగానూ, మరికొందరికి అశుభ ఫలితాలు కలుగుతాయి. త్వరలో అంగారకుడు రాశిని మార్చనున్నాడు. గ్రహాలలో ముఖ్యమైన గ్రహం, లార్డ్ మార్స్ గత అక్టోబర్ 16 న వృషభం నుండి మిధునరాశిలోకి ప్రవేశించాడు. దాని శుభ, అశుభ ప్రభావాలు నిర్దిష్ట రాశివారిపై ప్రతిబింబించాయి. దీని ప్రకారం అక్టోబర్ 30న ఉదయం 6 గంటలకు, కుజుడు మిథునరాశిలోకి వ్యతిరేక దిశలో సంచరిస్తాడు. అందువలన ఈ మూడు నిర్దిష్ట రాశుల వారికి వ్యాపారంలో విజయం, పురోగతిని, సంపదను పొందుతారు. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభం: కుజుడు మిథునంలోకి ప్రవేశించటం ద్వారా వృషభ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారిలో ధైర్యాన్ని పెంచుతుంది. శత్రువులను ఓడించగలరు. అంతే కాకుండా కోర్టు కేసుల్లోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కన్య: కుజుడు క్షీణించడం ద్వారా ఈ రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కాబట్టి మీరు ఈ కాలంలో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ ప్రతి ప్లాన్ కూడా సక్సెస్‌ అవుతుంది. దాంతో మీరు ప్రతిదాంట్లోనూ విజయంసాధిస్తారు. అయితే ఈసారి మాత్రం కాస్త జాగ్రత్తగా పని చేయాలి.

ఇవి కూడా చదవండి

మిథునం: మిథునరాశి వారికి అంగారక గ్రహణం అనుకూలంగా ఉంటుంది. ఇది పిల్లలు, ఇల్లు, ప్రేమ వ్యవహారాలు, ఉన్నత విద్య వంటి విషయాలలో శుభం కలుగుతుంది. ఈ కాలంలో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రేమ సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!