AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (November 20-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Nov 21, 2021 | 7:26 AM

Share

Horoscope Today (November 20-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 21 వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరాశివారు చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనవసర భయాందోళనకు గురిఅవుతారు. అల్పభోజనం వలన అనారోగ్యాన్ని పొందుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనుకోని లాభాలను అందుకుంటారు. అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మనోద్వేగానికి గురవుతారు. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు.  కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తపనులను వాయిదా వేస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూరి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు స్త్రీల వలన లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పాడతాయి.  గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఇతరుల విమర్శలను ఎదుర్కొంటారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడకుండా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధిమించడానికి అధికంగా డబ్బుని ఖర్చు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు  స్త్రీలతో తగాదా పెట్టుకుంటారు. చేపట్టిన పనులు నెరవేరతాయి. కొన్ని పనులు వాయిదా చేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఋణలాభం పొందుతారు.  చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

Also Read:

ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?

మీ బిడ్డకు పేరు పెడుతున్నారా? అయితే, ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి..

Follow Us
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్