AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikalahasti: శ్రీకాళహస్తిలో నాగపడగల కొరత.. రాహుకేతు పూజకు అంతరాయం.. భక్తులు తీవ్ర ఆగ్రహం

Srikalahasti: చిత్తూరు జిల్లా(Chittoor District)లో సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీ(South Kasi)గా ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో రాహు కేతు పూజ(Rahu Ketu Puja) లకు ప్రసిద్ధి..

Srikalahasti: శ్రీకాళహస్తిలో నాగపడగల కొరత.. రాహుకేతు పూజకు అంతరాయం.. భక్తులు తీవ్ర ఆగ్రహం
Srikalahasti Rahu Ketu Pooj
Surya Kala
|

Updated on: Mar 14, 2022 | 7:18 PM

Share

Srikalahasti: చిత్తూరు జిల్లా(Chittoor District)లో సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీ(South Kasi)గా ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో రాహు కేతు పూజ(Rahu Ketu Puja) లకు ప్రసిద్ధి. సోమవారం కావడంతో సర్ప దోశ నివారణ పూజల కోసం భక్తులు పోటెత్తారు.  దీంతో నాగపడగల కొరత ఏర్పడింది.  రాహు కేతు పూజలకు అంతరాయం కలిగింది. రాహు కేతు పూజ కోసం క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారుల తీరు సరిగ్గా లేదని.. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పరచడంలో విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  భక్తులు ఆగ్రహించడంతో ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు హుటాహుటిన మింటును సందర్శించారు.

ఆలయంలోని మిషనరీ రిపేర్ కి వచ్చిందని.. మరోవైపు ఆలయ సిబ్బంది 10 మందిలో నలుగురికీ అనారోగ్యం కలిగిందని.. దీంతో సిబ్బందికి ఏర్పడినట్లు ఛైర్మన్ శ్రీనివాసులు గుర్తించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని.. తక్షణమే మరో 2 కొత్త మిషన్ల కొనుగోలు చేస్తామని.. అదనంగా మరో 5 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఇక నుంచి రాహు కేతు పూజల కోసం వచ్చే భక్తులకు నాగపడగల కొరత లేకుండా చూస్తాం శ్రీకాళహస్తి ఆలయచైర్మన్ అంజూరు శ్రీనివాసులు చెప్పారు.

Also Read:

Janasena Party Formation Day Live: తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జన సభ!

Steve Waugh: చెప్పులు కుట్టే తన స్నేహితుడి చివరి కోరిక తీర్చిన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్.. ఫోటో నెట్టింట్లో వైరల్.

కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేతకు నిరసనగా స్థానికుల సంతకాల ప్రచారం..(ఫొటోస్ )

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!