Chanakya Niti: ఈ నలుగురు వ్యక్తులతో ఎప్పుడూ వాదించకండి.. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు అంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజం సంక్షేమం కోసం అనేక నియమాలను తెలిపాడు. నీతిశాస్త్రం(Niti Shastra)లో ఆచార్య చాణక్యుడు మానవులకు సంబంధించిన అనేక విషయాలను..

Chanakya Niti: ఈ నలుగురు వ్యక్తులతో ఎప్పుడూ వాదించకండి.. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు అంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us

|

Updated on: Apr 04, 2022 | 8:27 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజం సంక్షేమం కోసం అనేక నియమాలను తెలిపాడు. నీతిశాస్త్రం(Niti Shastra)లో ఆచార్య చాణక్యుడు మానవులకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆ నియమాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం.

  1. ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. ఒక వ్యక్తితో ఈ నలుగురు వ్యక్తులు వాదించకూడదని చెబుతున్నారు.
  2. మూర్ఖుడు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అతను తన మాట మాత్రమే మాట్లాడుతాడు. కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి
  3. స్నేహితుడు – మన సుఖ దుఃఖాలను నిర్భయంగా చెప్పుకునే స్నేహితుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు. మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు. అందుకే అలాంటి మంచి స్నేహితుడితో ఎప్పుడూ వాదించకండి. ఎందుకంటే అతనికి మీ పై వ్యతిరేకత ఏర్పడితే.. మీ రహస్య విషయాలను ఇతరుల ముందు వెల్లడించే ప్రమాదం ఉంది.
  4. గురువు – గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణని ఇస్తాడు. గురువు లేకుండా.. మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు. అటువంటి పరిస్థితిలో మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం. ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతుంది.
  5. ప్రియమైనవారు – ప్రియమైనవారు జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు. అందువల్ల, మీ ప్రియమైన వారితో ఎప్పుడూ వాదించకండి. ఇది మీకు హాని కలిగించవచ్చు.

Read Also : Coronavirus: అక్కడ మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. లాక్‌డౌన్‌ విధిస్తున్నా తగ్గని కేసులు..!

Latest Articles
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!