
ఆచార్య చాణక్యుడు మౌర్యుల కాలం నాటి సమకాలీనుడు. చాణక్యుడి తెలివైన వ్యక్తి రాజనీతజ్ఞుడు. సామాన్య యువకుడు చంద్రగుప్తుడుని మగధ రాజుగా చేశాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రాచీన కాలంలో చాలా మంది రాజులు తమ సామ్రాజ్య అభివృద్ధి , విస్తరణ కోసం చాణక్యుడి విధానాలను స్వీకరించారు. నేటి కాలంలో కూడా చాణక్యుడి విధానాలను అనుసరిస్తున్నారు. చాణక్యుడు ప్రపంచవ్యాప్తంగా తెలివితేటలు ఉన్న వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, నైపుణ్యం కలిగిన రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా ప్రసిద్ధి చెందాడు. నేటికీ, చాణక్యుడి విధానాలు మానవ జీవితానికి గొప్ప సందేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జీవితాన్ని సంతోషంగా, విజయవంతం చేయడంలో, సమాజంలో హోదా , ప్రతిష్టను పొందడంలో చాణక్యుడి విధానాలు చాలా ఉపయోగకరమని పెద్దలు చెబుతారు.
ఆచార్య చాణక్యుడు ధనవంతులు కావడం గురించి, అభివృద్ధి చెందడం గురించి కూడా చెప్పాడు. చాణక్యుడి ప్రకారం మనిషి జీవితాంతం పేదవాడిగా ఉన్నాడంటే అతను తప్పు ప్రదేశంలో నివసిస్తున్నాడని అర్ధమట. అవును ఆచార్య చాణక్యుడి ప్రకారం వ్యక్తి పేదరికానికి కారణాలలో ఒకటి అతను నివసించే ప్రదేశం కూడా కారణం కావచ్చు. కొన్ని ప్రదేశాల్లో నివసించే ప్రజలు ఎప్పటికీ అభివృద్ధి లేడరని.. ఆ ప్రదేశాలు ఇవే అంటూ చాణక్యుడు చెప్పాడు. ఈ రోజు ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు