Chanakya Niti: ఈ ప్రదేశాలో ఇల్లు అస్సలు నిర్మించకూడదు.. ఆచార్య చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

Jun 26, 2022 | 12:54 PM
Shiva Prajapati

|

Jun 26, 2022 | 12:54 PM

అవకాశాన్ని వదులుకోకూడదు - చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, అతను దానిని వదిలివేయకూడదు. మీరు సోమరిపోతులైతే.. అవకాశం మీ చేతుల్లో నుండి జారిపోతుంది. మీ ప్రతిభను చూపించలేరు. కనుక అవకాశం వచ్చినప్పుడు నిర్లక్ష్యం వద్దు..

1 / 5
 
ఎవరైనా మోసగాడు, స్వార్థపరుడో తెలుసుకోవాలంటే.. దీని కోసం కొంత డబ్బుని ఎరవేసి ఆ వ్యక్తిని పరీక్షించాలని చాణక్య చెప్పాడు. డబ్బుని సమయానికి తిరిగి ఇచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉండాలి. అయితే డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వని స్వార్థపరుడు, అత్యాశగల వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించాడు.

2 / 5
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో గౌరవం ప్రతిష్టలను పొందాలంటే కొన్ని విషయాలను పాటించాలి.

3 / 5
ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. మనస్సుపై చాలా చెడు ప్రభావం చూపే కొన్ని రకాల ఆహారాన్ని తినే వారు కొందరు ఉంటారు. ఇలా తినడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల, మీ మనస్సుపై సానుకూల ప్రభావం చూపే సాత్వికాహారాన్ని తినడం మేలు చేస్తుంది.

4 / 5
ఏకాగ్రత - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తెలివైన వ్యక్తులు తార్కిక శక్తిని కలిగి ఉంటారు. తమ అధ్యయనాల బలంతో పండితులను కూడా అధిగమించగలరు. ఏకాగ్రతతో, అటువంటి వ్యక్తులు పని చేస్తారు లేదా చదువుకుంటారు. కెరీర్‌లో విజయాలు కూడా సొంతం చేసుకుంటారు.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu