AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! కష్టాలు వెంటాడుతాయి జాగ్రత్త..!

వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువుల గురించి చెప్పారు. వీటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు. అలాగే వాస్తు శాస్త్రంలో కొన్ని తప్పుల గురించి కూడా చెప్పారు. వీటిని చేయడం వల్ల జీవితంలో కష్టాలు పెరుగుతాయి. పూజకు సంబంధించిన నియమాల ప్రకారం కొన్ని వస్తువులను అస్సలు నేలపై పెట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Feb 13, 2025 | 7:35 PM

Share
శివలింగాన్ని శివుడికి చిహ్నంగా భావిస్తారు. శివలింగంలో మొత్తం విశ్వం శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజ సమయంలో కానీ  ఇతర సమయాల్లో శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు. శివలింగాన్ని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి.

1 / 5
చాలా మంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతారు. విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు. అలాగే గుడిని శుభ్రం చేసేటప్పుడు కూడా విగ్రహాన్ని నేలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతాయి.

2 / 5
పూజ సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు నియమం ప్రకారం పూజ సమయంలో దీపం వెలిగించి నేలపై ఖాళీగా ఉంచకూడదు. దీపం వెలిగించిన తర్వాత దాని కింద అక్షంతలు ఉంచాలి.

3 / 5
శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మతపరమైన కార్యక్రమాలలో శంఖం ఊదడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే పూజ సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.

4 / 5
శాలిగ్రామాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. శాలిగ్రామం విష్ణువుకు చిహ్నం. అందుకే విష్ణువు పూజలో శాలిగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వస్తాయి. కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది. శాలిగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు.

5 / 5
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట

పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి

మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్

ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌