ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకుంటాడు. కోపాన్ని అదుపులో పెట్టుకునే వారు కొందరైతే, కోపం వచ్చిన వెంటనే తమపై తాము నియంత్రణ కోల్పోతారు. మరోవైపు, ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు, ఎంత కోపం తెచ్చుకుంటే సముచితంగా ఉంటుందో బాగా తెలిసిన వారు కూడా ఉన్నారు. అంటే తమకు కోపం వచ్చినప్పటికీ విచక్షణ కోల్పోయే బదులు.. కోపం వచ్చిన సమయంలో అదుపులో ఉంచుకునే నేర్పుని అలవరుచుకుంటారు.
ఎవరికైనా సరే కోపం చాలా హానికరం. తనకు తాను చాలా అదుపు కోల్పోయిన తర్వాత అసలు విషయం గ్రహిస్తాడు. సాధువులు, మహా పురుషులు ఎప్పుడూ కోపానికి దూరంగా ఉండమని సలహా ఇవ్వడానికి ఇదే కారణం. ఎందుకంటే మీ నోటి నుండి కోపం అనే బాణం బయటకు వస్తే.. అనంతరం చాలా పశ్చాత్తాపపడతారు. అటువంటి పరిస్థితిలో కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలనే ప్రశ్న తలెత్తుతుంది. జీవితంలో కోపం వల్ల కలిగే నష్టాన్ని, దానిని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)