Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Good News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుండే ఆ మొక్కుబడి టోకెన్లు విడుదల

ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన టీటీడీ వెబ్ సైట్  ద్వారా..

TTD Good News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుండే ఆ మొక్కుబడి టోకెన్లు విడుదల
TTD
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 9:14 PM

TTD Good News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. ఆగస్ట్‌కు సంబంధించిన అంగప్రక్షిణం టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయించనున్నది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, తడిబట్టలతో ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.

కరోనా కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణం టోకెన్లు నిలిచిపోయాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ ఈ టోకెన్లను జారీ చేస్తున్నారు. సీఆర్‌వో కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఇక జూలై నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణం చేస్తున్నారు. అయితే అంగప్రదక్షిణం టోకెన్లు రేపటి నుండి శుక్రవారం మినహా వారంలో మిగిలిన రోజుల్లో ఒక్కొక్కరికి 750 చొప్పున కేటాయిస్తారు. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన టీటీడీ వెబ్ సైట్  ద్వారా అంగప్రదక్షణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. అంగప్రదక్షిణం టోకెన్లతో భక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు