Vastu Tips: అటాచ్డ్‌ బాత్రూమ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే చాలా అనర్థాలు..!

Vastu Tips: వాస్తు నియమాలు అనుసరించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కానీ కొంతమంది వీటిని విస్మరిస్తారు. ఈ కారణంగా ఇంట్లో వాస్తు దోషం

Vastu Tips: అటాచ్డ్‌ బాత్రూమ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే చాలా అనర్థాలు..!
Bathroom
Follow us
uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 7:31 PM

Vastu Tips: వాస్తు నియమాలు అనుసరించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కానీ కొంతమంది వీటిని విస్మరిస్తారు. ఈ కారణంగా ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. వంటగది, డ్రాయింగ్ రూమ్, ఇతర గదులు వాటి దిశ ప్రకారం ఉండాలి. వాస్తవానికి ఈ రోజుల్లో ఇళ్ళు కొత్త డిజైన్లతో నిర్మిస్తున్నారు. అందుకే ఇంటి బాత్రూమ్, స్టోర్ రూమ్ విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలి. గతంలో ఇంటి బయట బాత్‌రూమ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇప్పుడు ఇంట్లోనే అటాచ్డ్‌ బాత్రూమ్స్‌ ఉంటున్నాయి. ఇందుకోసం కచ్చితంగా వాస్తు నియమాలని పాటించాలి. బెడ్‌రూమ్‌కి అటాచ్ చేసిన బాత్రూమ్‌కు సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బెడ్‌ రూంకి అటాచ్డ్‌ బాత్రూమ్‌ ఉంటే నిద్రించే దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునేటప్పుడు కాళ్లు లేదా తల బాత్రూమ్ వైపు ఉండకూడదు. ఇలా పడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు చోటుచేసుకుంటాయి. అలాగే రాత్రి పడుకునే ముందు బాత్‌రూమ్‌ని శుభ్రం చేసి డోర్‌ క్లోజ్‌ చేసి మాత్రమే పడుకోవాలి.

బెడ్‌రూమ్‌కి లేదా డ్రాయింగ్‌ రూమ్‌కి అటాచ్డ్‌ బాత్రూమ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్‌ క్లీన్‌గా లేకుంటే ఇంట్లో పేదరికం ఉంటుంది. బాత్‌రూమ్‌లో తరచూ కుళాయి నుంచి నీరు కారడం కొనసాగితే, అది డబ్బు కొరతను కలిగిస్తుంది. బాత్రూంలో ఏదైనా రిపేరు వస్తే వెంటనే సరిచేయాలి. లేదంటే భార్యాభర్తల ఆరోగ్యంపై, లేదంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది.

బాత్రూమ్ రంగు

ఇంట్లో బాత్రూమ్ ఉంటే అందులో ఉపయోగించే రంగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అందులో కేవలం లేత రంగులను ఉపయోగించాలి. మీరు బాత్రూంలో టైల్స్‌ వేయాలనుకుంటే లేత రంగు ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. వాస్తు ప్రకారం.. బాత్రూంలో బ్లాక్ కలర్ టైల్స్ వాడటం మంచిది కాదు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వాస్తు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగిందని గుర్తించండి.

Viral Video: ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు.. దెబ్బకి జడుసుకున్న జనాలు..!

Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడికి మంచి మార్గం..SIPతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!