Silver Rates Today: పరుగులు పెడుతున్న వెండి.. పెరుగుతున్న సిల్వర్ ధరలు.. కిలో రేటు ఎంతంటే ?
దేశీయ మార్కెట్లో వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటితో పొల్చుకుంటే బుధవారం వెండి ధర రూ.100 పెరిగింది.

దేశీయ మార్కెట్లో వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటితో పొల్చుకుంటే బుధవారం వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా మార్కెట్లో కిలో వెండి ధర రూ.65,800కు చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. ముంబై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.658కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.704 దగ్గర ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.658కు చేరింది. అదే విధంగా హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.704కు చేరగా.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.704కు చేరింది.
Also Read:
పదో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఆర్‌బీఐ.. గ్రాము బంగారం ధర రూ. 5,104 గా నిర్ణయం