కాపీ పేస్ట్ కాదు..లెక్క వేరిక్కడ!
బర్త్ డే కానుకగా చరణ్ పెద్ది పోస్టర్ రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే చరణ్ గెటప్‌ను పుష్ప సినిమాలోని బన్నీ గెటప్‌తో పోల్చడం మొదలెట్టారు నెటిజన్లు. సుకుమార్‌ను కాపీ గుద్దాడంటూ బుచ్చిబాబు పై సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌కు తాజాగా కౌంటర్ ఇస్తున్నారు ఫిల్మ్ లవర్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్.
బర్త్ డే కానుకగా చరణ్ పెద్ది పోస్టర్ రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే చరణ్ గెటప్‌ను పుష్ప సినిమాలోని బన్నీ గెటప్‌తో పోల్చడం మొదలెట్టారు నెటిజన్లు. సుకుమార్‌ను కాపీ గుద్దాడంటూ బుచ్చిబాబు పై సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌కు తాజాగా కౌంటర్ ఇస్తున్నారు ఫిల్మ్ లవర్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్. రెట్రో స్టైల్‌లో అప్పటి వాళ్లలా కనిపించాలంటే గడ్డం పెంచాలని.. పొడగాటి జుట్టు ఉండాలని.. బట్టలు కూడా అప్పటి తరంలా వేయాలని.. మొత్తంగా ఇందతా చూసి.. పుష్పరాజ్ గెటప్‌తో కంపేర్ చేయడం ఏంటని ఎమోజీలతో నవ్వేస్తున్నారు. బుచ్చిబాబు సినిమాలో కథ వేరని.. కథనం వేరుగా ఉంటుందని.. ఫస్ట్ లుక్ కాదు.. సినిమా చూశాక కామెంట్స్ చేయాలని ట్రోలర్స్ కు కౌంటరిస్తున్నారు.
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

