AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం రేట్లు.. ఎంతంటే ?

మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం రేట్లు.. ఎంతంటే ?
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2021 | 9:26 AM

Share

మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర రూ.270 పెరిగింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,580కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,580 ఉంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,750కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,400కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.46,200కు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 దగ్గర ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,580ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.51,050కు చేరింది.

Also Read: Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ పలు నగరాల్లో బంగారం ఎంత రేటు ఉందంటే..

Follow Us
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన