AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ ఎంపీకి బంపరాఫర్.. పార్లమెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం

నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 15 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. వారిలో ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పార్లమెంటు నియమాలు, నిబంధనలు, సబ్-రూల్స్, బై లాస్ తదితర అంశాలను పరిశీలించి సభకు […]

వైసీపీ ఎంపీకి బంపరాఫర్.. పార్లమెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 10, 2019 | 10:54 AM

Share

నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 15 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. వారిలో ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పార్లమెంటు నియమాలు, నిబంధనలు, సబ్-రూల్స్, బై లాస్ తదితర అంశాలను పరిశీలించి సభకు నివేదించాలి. అలాగే రాజ్యాంగం లేదా పార్లమెంటు ప్రతిపాదించిన ప్రతినిధుల పరిధిలోని పనుల అమలు సక్రమంగా జరుగుతున్నాయో లేదా కూడా పరిశీలించాలి.

ఇక పార్లమెంటు లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా కూడా నామా నాగేశ్వరరావును నియమించగా.. అందులో అధ్యక్షుడితో కలిపి 9 మంది సభ్యులుంటారు. స్పీకర్ సూచనతో లైబ్రరీకి సంబంధించిన విషయాలను పరిశీలించి, సలహా ఇవ్వడం, లైబ్రరీ మెరుగుపరచడానికి సూచనలు చేయడం, లైబ్రరీ సేవలను పూర్తిగా ఉభయ సభల సభ్యులు సక్రమంగా వినియోగించుకోవడంలో వీరు సహాయం చేస్తుంటారు.

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు