Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం,వెండి ధరలు
ఏప్రిల్ 10న బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,520 పెరిగి రూ.1,53,000కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,400 పెరిగి రూ.1,40,250కి చేరింది. కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,65,000కి చేరుకుంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు నగరాల్లోని తాజా ధరలను తెలుసుకోండి. కొనుగోలుకు ముందు ధరలను సరిచూసుకోండి.
బంగారం ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఏప్రిల్ 10 శుక్రవారం బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,520 పెరిగి రూ.1,53,000 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,400 పెరిగి రూ.1,40,250 పలుకుతోంది. వెండిధర కేజీకి రూ.5,000 పెరిగి రూ.2,65,000 చేరింది. దేశంలోని వివధ నగరాల్లో ఏప్రిల్ 10 శుక్రవారం బంగారం వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,150 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,400 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,250 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1,41,250 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,000 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,250 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,65,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
రణ్‌బీర్ వర్సెస్ రణ్‌వీర్.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు
Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్ అవుతున్న పెద్ది స్పెషల్ సాంగ్ న్యూస్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

