YSR Pension Kanuka: రేపే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. సర్వం సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..

YSR Pension Kanuka: రేపే(జులై 1న) వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది.

YSR Pension Kanuka: రేపే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. సర్వం సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 10:50 PM

YSR Pension Kanuka: రేపే(జులై 1న) వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 60.95 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. ఇందుకోసం రూ. 1,484.9 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా గడప వద్దనే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మూడు రోజుల్లో నూరు శాతం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇదిలాఉండగా.. వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో పాటు, వైఎస్ఆర్ బీమా పథకాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గురువారం నాడు క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్.. వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ‘వైఎస్ఆర్ బీమా’ ద్వారా పేద కుటుంబాలకు ఉచిత బీమా అందిస్తోంది. అయితే, బ్యాంకులలో ఎన్‌రోల్‌మెంట్‌లో జరుగుతున్న జాప్యానికి, వస్తున్న అవరోధాలకు చెక్‌పెడుతూ బ్యాంకులతో సంబంధం లేకుండా 2021, జులై 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించనుంది.

Also read:

Xiaomi mi11: షియోమి విడుదల చేసిన మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రికార్డ్ సేల్స్..ఏడు రోజుల్లో అమ్మకాల లెక్క ఎంతంటే..

ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!

మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!

కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..

భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?

పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే

బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా.. బాబోయ్

రైలు టిక్కెట్లపై ఈ 4 సదుపాయాలు ఉచితం.. అవేంటో తెలుసా?

ఒకరి కోసం మరొకరు.. గాత్రదానం చేస్తున్న హీరోలు..

సైబర్ క్రైమ్ ఆఫీసర్లమని ఫోన్.. కట్ చేస్తే.. వామ్మో ఏకంగా..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!