2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే : అమిత్ షా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 19 శాతం ఓట్లు వచ్చాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో […]

2024లో  అధికారంలోకి వచ్చేది  బీజేపీనే : అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 7:18 PM

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 19 శాతం ఓట్లు వచ్చాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర కార్యవర్గం విఫలం అయినట్టు భావిస్తే .. తానే స్వయంగా రంగంలోకి దిగుతానని తెలంగాణ జిల్లాలన్నిటిలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు అమిత్‌షా.

ప్రతి బూత్‌లోనూ కార్యకర్తల్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు . సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా సాగుతున్న పార్టీని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతం ఓట్లు వచ్చాయని, తెలంగాణలో 50 శాతం వచ్చేవరకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరేయాలన్నారు అమిత్ షా. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌లో ఓ ప్రైవేటు హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!