బ్రేకింగ్:నేనుండలేనంటూ.. నిష్క్రమించిన తమ్మినేని

నేనుండలేనంటూ సభ నుంచి వెళ్లిపోయారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం. టీడీపీ సభ్యుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు.. జై అమరావతి అని.. స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేశారు. వారిని శాంతించాలని, దయచేసి అసెంబ్లీ సజవుగా సాగాలని ఆయన కోరినా.. టీడీపీ సభ్యులు వినకపోవండతో మైక్ తీసి కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు స్పీకర్. కాగా.. టీడీపీ సభ్యులు నినాదాలు ఆగిన తరువాత.. కాసేపటికి […]

బ్రేకింగ్:నేనుండలేనంటూ.. నిష్క్రమించిన తమ్మినేని

Edited By:

Updated on: Jan 21, 2020 | 1:08 PM

నేనుండలేనంటూ సభ నుంచి వెళ్లిపోయారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం. టీడీపీ సభ్యుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు.. జై అమరావతి అని.. స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేశారు. వారిని శాంతించాలని, దయచేసి అసెంబ్లీ సజవుగా సాగాలని ఆయన కోరినా.. టీడీపీ సభ్యులు వినకపోవండతో మైక్ తీసి కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు స్పీకర్. కాగా.. టీడీపీ సభ్యులు నినాదాలు ఆగిన తరువాత.. కాసేపటికి ఆయన మళ్లీ ఆయన స్పీకర్ స్థానానికి వచ్చారు.

Follow Us