ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రి విలైజ్ పిడుగు.. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనన్న కమిటీ..

Pri vilege Committee Orders : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రివిలేజ్‌ పిడుగు పడింది. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రి విలైజ్ పిడుగు.. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనన్న కమిటీ..
Pri Vilege Committee Orders

Updated on: Mar 17, 2021 | 7:42 PM

Pri vilege Committee Orders : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రివిలేజ్‌ పిడుగు పడింది. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావలసిందే అంటూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. చర్యలకు బాధ్యత వహించాల్సిందేనని వెల్లడించింది. ఫిబ్రవరి 6వ తేదీ పెద్దిరెడ్డి పై హౌస్ అరెస్ట్ ఆర్డర్ పాస్ చేయడంపై పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన రెండో సారి పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై స్పీకర్ ప్రివిలైజ్ కమిటీకి రెఫర్ చేశారు.

ఈ రోజు సమావేశం నిర్వహించి పరిశీలించామని కమిటి చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భండా ఎస్.ఈ.సి కి నోటీసులు పంపుతామని పేర్కొన్నారు. స్పీకర్ కార్యాలయ సెక్రటరీ ద్వారా కమిటీ విచారణకు ఎస్ ఈసీ అందుబాటులో ఉండాలని నోటీసు ద్వారా సమాచారం తెలియజేస్తామని వివరించారు.