AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈనెల 9న జరిగే టీఆర్‍ఎస్ సభను విజయవంతం చేద్దాం

ఈనెల 9న చేవెళ్ల‌లో జరిగే సన్నాహక సభలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారని…సభను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో […]

ఈనెల 9న జరిగే టీఆర్‍ఎస్ సభను విజయవంతం చేద్దాం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 6:24 PM

Share

ఈనెల 9న చేవెళ్ల‌లో జరిగే సన్నాహక సభలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారని…సభను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ కీలకపాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, మెతుకు ఆనంద్‌, మహేష్‌రెడ్డి హాజరయ్యారు.

Follow Us
కొంప ముంచుతున్న వేడి నీటి స్నానం.. జుట్టు, చర్మం వేగంగా డ్యామేజ్
కొంప ముంచుతున్న వేడి నీటి స్నానం.. జుట్టు, చర్మం వేగంగా డ్యామేజ్
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..