వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసిన జగన్

హైదరాబాద్: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ తొలి జాబితాలో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. మిగతావారి పేర్లలో కొంతమందిని రెండో జాబితా ద్వారా విడుదల చేయనున్నారు. ఆ రెండో జాబితాను ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో ఉన్న ఆ తొమ్మిది మంది పేర్లు బాపట్ల – నందిగం సురేష్‌, హిందుపురం – గోరంట్ల మాధవ్, అరకు […]

వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసిన జగన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 16, 2019 | 9:43 PM

హైదరాబాద్: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ తొలి జాబితాలో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. మిగతావారి పేర్లలో కొంతమందిని రెండో జాబితా ద్వారా విడుదల చేయనున్నారు. ఆ రెండో జాబితాను ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది.

తొలి జాబితాలో ఉన్న ఆ తొమ్మిది మంది పేర్లు

బాపట్ల – నందిగం సురేష్‌, హిందుపురం – గోరంట్ల మాధవ్, అరకు – గొడ్డేటి మాధవి, రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, అమలాపురం- చింతా అనురాధ, కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌, కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, అనంతపురం – తలారి రంగయ్య, చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప.

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా