అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ఊరట!
కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని, కాంగ్రెస్ దొంగలు చేసిన దానికి తాను పోరాడుతున్నానని ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు ఇప్పిచ్చే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవసరమైతే రెండు వేల కోట్లు ప్రభుత్వం తరపున ఇస్తామని ప్రకటించారు. విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా 125 యూనిట్ల కరెంట్ ఇస్తామని, కల్లుగీత కార్మికులకు 10 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.