AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో తుస్సుమనిపించిన బీజేపీ..!

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ వ్యూహాలు తమిళనాడులో పూర్తిగా తలకిందులయ్యాయి. మొత్తం 38 లోక్‌సభ స్థానాలకు గానూ, ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది కమలం పార్టీ. తమిళనాడులో స్థానిక పార్టీ అయిన డీఎంకే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 38 స్థానాల్లో 23 చోట్ల విజయఢంకా మోగించింది స్టాలిన్ టీం. ఇక డీఎంకే మిత్ర పక్షాలు కలిసి ఒక్కసీటు గెలుచుకొని సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్నులోట్టబోయినట్లు అయింది. […]

తమిళనాడులో తుస్సుమనిపించిన బీజేపీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 24, 2019 | 5:14 PM

Share

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ వ్యూహాలు తమిళనాడులో పూర్తిగా తలకిందులయ్యాయి. మొత్తం 38 లోక్‌సభ స్థానాలకు గానూ, ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది కమలం పార్టీ. తమిళనాడులో స్థానిక పార్టీ అయిన డీఎంకే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 38 స్థానాల్లో 23 చోట్ల విజయఢంకా మోగించింది స్టాలిన్ టీం. ఇక డీఎంకే మిత్ర పక్షాలు కలిసి ఒక్కసీటు గెలుచుకొని సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్నులోట్టబోయినట్లు అయింది. ఇక్కడ హస్తం పార్టీ హస్తవాసీ కూడా బాగోలేదు. 9 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇక సీపీఐ, సీపీఎం చెరో రెండు స్థానాల్లో ఉనికిని కాపాడుకున్నాయి. కాగా.. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలతో పాటు కమల్ హాసన్, టీటీవీ దినకరన్ ఏ ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..