నోరు అదుపులో పెట్టుకో కేసీఆర్ : డీకె అరుణ

హైదరాబాద్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నాయకులు డీకె అరుణ ఫైరయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్‌ను హెచ్చరించారు. హిందువులను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సీఎం ఎవరో నిర్ణయిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరో తేలుస్తాయని అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఏదో ఒరగబెడతానంటున్న కేసీఆర్ గతంలో 13 మంది గెలిచినప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ […]

నోరు అదుపులో పెట్టుకో కేసీఆర్ : డీకె అరుణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 4:09 PM

హైదరాబాద్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నాయకులు డీకె అరుణ ఫైరయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్‌ను హెచ్చరించారు. హిందువులను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సీఎం ఎవరో నిర్ణయిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరో తేలుస్తాయని అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఏదో ఒరగబెడతానంటున్న కేసీఆర్ గతంలో 13 మంది గెలిచినప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, నరేంద్ర మోడీనే మళ్లీ ప్రధాని అవుతారని డీకె అరుణ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే