ఇచ్చాపురంః కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది నేనే అని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం పట్టణాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు, కానీ అది తెచ్చింది ప్రధాని మోడీ అని జగన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు మాట్లాడుతూ కియా మోటార్స్ పరిశ్రమను గుజరాత్‌కు తీసుకెళ్లాలని మోడీ భావించారని, కానీ కియా […]
ఇచ్చాపురంః కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది నేనే అని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం పట్టణాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు, కానీ అది తెచ్చింది ప్రధాని మోడీ అని జగన్ అన్నారు.
జగన్ వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు మాట్లాడుతూ కియా మోటార్స్ పరిశ్రమను గుజరాత్‌కు తీసుకెళ్లాలని మోడీ భావించారని, కానీ కియా యాజమాన్యం తనను నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టిందని చంద్రబాబు చెప్పారు.