AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు. ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు […]

ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు
Vijay K
|

Updated on: Mar 30, 2019 | 10:00 PM

Share

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు.

ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఓటు వేయగలుగుతారని ఆయన వివరించారు. మున్ముందు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.

Follow Us
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు
తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?
హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?